Surprise Me!

Holidays: భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం! | Oneinida Telugu

2025-08-13 22 Dailymotion

The Meteorological Department has warned that there is a possibility of heavy to very heavy rains in Hyderabad for the next two days. Following the Meteorological Department's warning, the government has declared a two-day holiday for schools in the GHMC area. CM Revanth Reddy also discussed with the officials. Hydra has also taken precautionary measures. Hydra has already alerted the people of Hyderabad. It has sent messages to the people about the rain.
వచ్చే రెండు రోజులు హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ పరిధిలో పాఠశాలలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు ఆఫ్ డే సెలవు ప్రకటించింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఇటు హైడ్రా కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైడ్రా హైదరాబాద్ లోని ప్రజలను అలర్ట్ చేసింది. వర్షం గురించి ప్రజలకు సందేశాలు పంపింది.
#schoolholidays
#cmrevanthreddy
#rains


Also Read

బంగాళాఖాతంలో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-many-districts-in-telugu-states-over-heavy-rains-for-next-three-days-447623.html?ref=DMDesc

తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి టౌన్ లో.. :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-pushes-for-womens-marts-in-every-telangana-town-447581.html?ref=DMDesc

వారికి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. లక్ష సాయం :: https://telugu.oneindia.com/news/telangana/178-upsc-mains-qualifiers-receive-rs-1-lakh-each-under-rajiv-gandhi-civils-abhayahastam-scheme-447445.html?ref=DMDesc